BIKKI NEWS : ముఖ్య దినోత్సవాల మీద పోటీ పరీక్షలలో తప్పనిసరి గా ప్రశ్నలు అడుతున్న నేపథ్యంలో…. ఆగస్టులో ముఖ్యమైన రోజులను (AUGUST IMPORTANT DAYS LIST) పోటీ పరీక్షల నేపథ్యంలో ఒకే చోట సమగ్రంగా చూద్దాం.
Important days list in August month
ఆగస్ట్ 1 :-
- వరల్డ్ వైడ్ వెబ్ డే (WWW DAY)
ఆగస్టు 1 నుండి 7 వరకు :–
- ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్
ఆగస్టు 4 :- అంతర్జాతీయ బీర్ దినోత్సవం (ఆగస్టు మొదటి శుక్రవారం)
ఆగస్టు 6 :-
- హిరోషిమా డే (Hiroshima day)
- భారతదేశంలో స్నేహితుల దినోత్సవం (ఆగస్టు మొదటి ఆదివారం) (Friendship Day)
ఆగస్టు 7 :– జాతీయ చేనేత దినోత్సవం
ఆగస్టు 08:
- క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లేదా ఆగస్టు క్రాంతి దిన్
ఆగస్టు 9 :-
- నాగసాకి డే (Nagasaki day)
- ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవం
ఆగస్టు 12 :-
- అంతర్జాతీయ యువజన దినోత్సవం .
- ప్రపంచ ఏనుగుల దినోత్సవం (WORLD ELEPHANTS DAY)
ఆగస్టు 13 :- అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే
ఆగస్టు 14 :- భారతదేశంలో విభజన భయానక దినోత్సవం
ఆగస్టు 15 :- భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day)
ఆగస్టు 16 :– పర్షియన్ నూతన సంవత్సరం
ఆగస్టు 19 :-
- ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
- తీజ్
- ప్రపంచ మానవతా దినోత్సవం
ఆగస్టు 20 :-
- అక్షయ్ ఊర్జా డే
- ప్రపంచ దోమల దినోత్సవం (World Mosquito Day)
- సద్భావనా దివస్
ఆగస్టు 23 :-
- స్లేవ్ ట్రేడ్ మరియు నిర్మూలన జ్ఞాపకార్థం అంతర్జాతీయ దినోత్సవం
ఆగస్టు 26 :-
- మహిళా సమానత్వ దినోత్సవం
- అంతర్జాతీయ కుక్కల దినోత్సవం
ఆగస్టు 29 :-
- జాతీయ క్రీడా దినోత్సవం లేదా రాష్ట్రీయ ఖేల్ దివస్ (భారతదేశం) (National Sports Day)
- ఓనం
- తెలుగు భాషా దినోత్సవం (Telugu Language Day)
ఆగస్టు 30 :-
- జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం
- రక్షా బంధన్