చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 20

సంఘటనలు 1526 : మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్, ఇబ్రహీ లోడీని ఓడించాడు.1920: 7వ ఒలింపిక్ క్రీడలు బెల్జియం లోని ఆంట్‌వెర్ప్ లో ప్రారంభమయ్యాయి. జననాలు 570: ముహమ్మద్, ఇస్లాం స్థాపించిన . (వివాదాస్పదము)1761: వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, గుంటూరు ప్రాంతమును …

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 20 Read More

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 19

సంఘటనలు 1971 : మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రయోగం.1975 : భారత తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట సోవియట్ భూభాగం నుంచి ప్రయోగించారు.2009: భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. జననాలు 1856: అన్నా సారా …

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 19 Read More

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 18

దినోత్సవం ప్రపంచ సాంస్కృతిక దినోత్సవంఅంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం (ప్రపంచ వారసత్వ దినోత్సవం) సంఘటనలు 1930 : భారత స్వాతంత్ర్యోద్యమము: 1930 ఏప్రిల్ 18 తారీకున సూర్య సేన్ ఇతర విప్లవకారులతో కలిసి మందుగుండు, ఆయుధాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సమాచార …

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 18 Read More

WORLD HAEMOPHILIA DAY – ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం

BIKKI NEWS (APRIL 17) : వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫిలియాను స్థాపించిన ఫ్రాంక్ ష్నాబెల్ జన్మ దినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 17వ తేదీని ఏటా ప్రపంచ హిమోఫిలియా దినోత్సవంగా పాటిస్తారు. హిమోఫిలియా మరియు ఇతర రక్తస్రావ రుగ్మతల గురించి అవగాహన …

WORLD HAEMOPHILIA DAY – ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం Read More

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 17

దినోత్సవం సంఘటనలు 1962: లోక్‌సభ స్పీకర్‌గా సర్దార్ హుకుం సింగ్ పదవి స్వీకరించాడు.1964: వాయుమార్గం ద్వారా భూగోళాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి మహిళ జెర్రీ మాక్. జననాలు 1756: ధీరన్ చిన్నమ్మలై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళ ఉద్యమకారుడు. (మ. 1805)1897: నిసర్గదత్తా …

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 17 Read More

తెలుగు నాటకరంగ దినోత్సవం

BIKKI NEWS (APRIL 16) : తెలుగు నాటకరంగ దినోత్సవం (Telugu Drama Day) ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16న నిర్వహించబడుతుంది. ఆధునిక తెలుగు నాటకరంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినాన్ని 2007లో …

తెలుగు నాటకరంగ దినోత్సవం Read More

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 16

దినోత్సవం సంఘటనలు 1853 : బ్రిటీష్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైలు భారత దేశములో ప్రారంభించబడింది. మొదటి ప్రయాణీకుల రైలు బోరి బందర్, బొంబాయి నుండి థానే వరకు ప్రారంభించబడింది.1919 : అమృతసర్ ఉదంతంలో మరణించిన ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ మహాత్మా గాంధీ ఒకరోజు …

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 16 Read More

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 15

దినోత్సవం సంఘటనలు 1925: గోదావరి జిల్లా ను, కృష్ణా జిల్లాను విడదీసి, 15 ఏప్రిల్ 1925 తేదిన, పశ్చిమ గోదావరి ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. అప్పటినుండి, గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడిన తరువాత, తూర్పు గోదావరి జిల్లాగా పేరు …

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 15 Read More

NATIONAL FIRE SAFETY DAY – జాతీయ అగ్నిమాపక దినోత్సవం

BIKKI NEWS (APRIL 14) : National Fire Safety day April 14th – జాతీయ అగ్నిమాపక దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న నిర్వహించబడుతుంది. 1944, ఏప్రిల్ 14న ముంబాయి ఓడరేవులో జరిగిన అగ్నిప్రమాదం సంఘటన జ్ఞాపకంగా ప్రతి …

NATIONAL FIRE SAFETY DAY – జాతీయ అగ్నిమాపక దినోత్సవం Read More

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 14

దినోత్సవం జాతీయ అగ్నిమాపక దినోత్సవం.అంబేద్కర్ జయంతి.మహిళా పొదుపు దినోత్సవం. సంఘటనలు 1699 : నానాక్షాహీ కెలండర్ ప్రకారం సిక్కు మతం ఖల్సాగా గురుగోవింద్ సింగ్ ద్వారా ప్రారంభింపబడింది.1912: టైటానిక్ ఓడ మునిగిపోయింది.1981: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు …

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 14 Read More

Dr. BR AMBEDKAR Biography – అంబెడ్కర్ జీవిత చరిత్ర

BIKKI NEWS (APRIL 14) : Dr. BR AMBEDKAR BIOGRAPHY IN TELUGU – భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 – 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, …

Dr. BR AMBEDKAR Biography – అంబెడ్కర్ జీవిత చరిత్ర Read More

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 13

★ దినోత్సవం ★ సంఘటనలు 1796 : భారతదేశం నుండి పంపిన ఏనుగు అమెరికా చేరినది. అంతవరకు అమెరికా వాళ్ళు ఏనుగును చూచి ఎరుగరు.1919 :పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్లో సమావేశమైన భారతీయ ఉద్యమ కారులపై జనరల్ డయ్యర్ కాల్పులు …

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 13 Read More

Jalian wala bagh – జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినోత్సవం

BIKKI NEWS (APRIL 13) : జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ (Jalian wala bagh history in telugu) అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక …

Jalian wala bagh – జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినోత్సవం Read More

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 12

★ దినోత్సవం ★ సంఘటనలు 1961 : రష్యా అంతరిక్ష శాస్త్రవేత్త యూరీ గగారిన్ Vostok 3KA-2 (Vostok 1) ఉపగ్రహంలో ప్రయాణించి మొట్టమొదట అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మానవునిగా నిలిచాడు.1981 : ప్రపంఛపు మొట్టమొదట స్పేస్ షటిల్ (అంతరిక్షంలోకి వెళ్ళి …

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 12 Read More

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 11

Today in history april 11th ★ దినోత్సవం ★ సంఘటనలు 2016 : ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు భారతదేశంలో ప్రారంభించబడింది.1919: అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది. ★ జననాలు 1827: జ్యోతీరావు పూలే, సంఘ సంస్కర్త జననం. (మ. 1890)1869: …

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 11 Read More

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 10

★ దినోత్సవం ★ సంఘటనలు 1953 : వార్నెర్ బ్రదర్స్ సృష్టించిన మొదటి 3-D చిత్రం అమెరికన్ స్టుడియోలో ప్రదర్శింపబడింది. ఆచిత్రం పేరు House of Wax. ★ జననాలు 1880 : సి.వై.చింతామణి, పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పేరుపొందిన …

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 10 Read More

WORLD HOMOEOPATHY DAY – ప్రపంచ హోమియోపతి దినోత్సవం

BIKKI NEWS (APRIL 10) : ప్రపంచ హోమియోపతి దినోత్సవం (World Homeopathy Day) ప్రతి ఏట ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్‌ ఫ్రెడ్రిక్‌ సామ్యేల్‌ హనెమన్‌ జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ★ …

WORLD HOMOEOPATHY DAY – ప్రపంచ హోమియోపతి దినోత్సవం Read More

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 09

★ సంఘటనలు 1860 : మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడింది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా)2011 :అన్నా హజారేకు అవినీతి పై వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు గానూ ఐ.ఐ.పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారంగా ఒక కోటి రూపాయలు …

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 09 Read More

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 08

★ దినోత్సవం ★ సంఘటనలు 1929 : 1929 ఏప్రిల్ 8 తారీకున ప్రజారక్షణ, వ్యాపార వివాదల చట్టాల ఆమోదానికి నిరసనగా భగత్ సింగ్, బతుకేస్వర్ దత్ కేంద్రీయ విధాన సభ లోకి బాంబులు విసిరారు.1950 : భారత్, పాకిస్తాన్ లు …

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 08 Read More

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 07

★ దినోత్సవం ★ సంఘటనలు 1927 : మొదటి దూర ప్రజా టెలివిజన్ ప్రసారం ప్రారంభం (వాషింగ్టన్ డి.సి నుండి న్యూయార్క్ వరకు)1948 : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడింది.1994 : గాట్ తుది ఒప్పందంపై 125 దేశాలు సంతకాలు …

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 07 Read More