Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU 10th JULY

DAILY GK BITS IN TELUGU 10th JULY

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 10th JULY

DAILY GK BITS IN TELUGU 10th JULY

1) రాకీ పర్వతాలు ఏ పర్వతాలకు ఉదాహరణ.?
జ : ముడుత పర్వతాలు

2) సంచిత పర్వతాలు అని వేటిని అంటారు.?
జ : అగ్ని పర్వతాలు

3) భారతదేశంలోని పురాతన పర్వత వ్యవస్థ.?
జ : ఆరావళి శ్రేణి

4) ఉత్తర అమెరికాలోని ఎత్తైన పర్వతం.?
జ : మౌంట్ మెకిన్లీ (అమెరికాలోని అలాస్కాలో 6190 మీటర్ల ఎత్తు)

5) యూరప్ మరియు ఆసియా ఖండాలను వేరు చేసే అగ్ని పర్వత శ్రేణి.?
జ : ఉరల్ పర్వత శ్రేణి

6) ఆఫ్రికాలోని ఎత్తైన పర్వత శిఖరం.?
జ : కిలిమంజారో పర్వతం (టాంజానియా)

7) దక్షిణ అమెరికాలోని ఏడు దేశాల గుండా వెళ్ళే ప్రపంచంలో అతి పొడవైన పర్వత శ్రేణి ఏది.?
జ : అండీస్ పర్వత శ్రేణి (7,000 కిలోమీటర్ల పొడవు)

8) K2 పర్వతం ఏ రెండు దేశాల సరిహద్దులో ఉంది.?
జ : చైనా మరియు పాకిస్తాన్

9) దంతాలు, చిగుర్లకు వచ్చే వ్యాధి పేరు ఏమిటి.?
జ : పయేరియా

10) అధిక ఆల్కహాలు వినియోగం వల్ల కాలేయం కుంచించుకుపోవటాన్ని ఏమంటారు.?
జ : సిర్రోసిస్‌

11) రక్తంలో, కీళ్లలో యూరికామ్ల స్ఫటికాలు చేరటం వల్ల కీళ్ల నొప్పులు రావడం ఏ వ్యాధి లక్షణం.?
జ : గౌట్‌

12) తెల్ల రక్తకణాల కేన్సర్‌ ను ఏమంటారు.?
జ : లుకేమియా

13) పుష్పాల అధ్యయన శాస్త్రం?
జ : అంథాలజీ

14) మెదడులోని ఏ భాగం ద్వారా వాసన సంకేతాలు ప్రసారం చెందవు?
జ : హైపోథలామస్‌

15) లాలాజలంలోని ఎంజైమ్‌ ఏది.?
జ : టయలిన్‌

16) భార జలం రసాయన నామం.?
జ : డ్యూటీరియం ఆక్సైడ్

17) ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించేందుకు ఉపయోగించే థర్మోస్టాట్‌ను దేనితో తయారు చేస్తారు?
జ : ఇనుము, ఇత్తడి

18) రెండు గ్రహాల మధ్య దూరం రెండింతలు అయినప్పుడు వాటి మధ్య విశ్వ గురుత్వాకర్షణ బలం?
జ : నాలుగు రెట్లు తగ్గుతుంది

19) మెరుగు పెట్టిన వజ్రం మెరవడానికి కారణం?
జ : సంపూర్ణాంతర పరావర్తనం

20) ఒక బుల్లెట్‌ను చెక్క దిమ్మెలోనికి పేల్చినపుడు కింది వాటిలో ఏది నిత్యత్వం?
జ : రేఖీయ ద్రవ్య వేగం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు