చరిత్రలో ఈరోజు జూలై 06

BIKKI NEWS (JULY 06) : TODAY IN HISTORY JULY 6th

TODAY IN HISTORY JULY 6th

దినోత్సవం

  • ప్రపంచ ముద్దు దినోత్సవం
  • ప్రపంచ పశు సంక్రమిత వ్యాధుల దినోత్సవం (ప్రపంచ జునోసిస్ డే) – జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వ్యాపించే వ్యాధులను జునోసిస్ అంటారు. ఆటువంటి జబ్బుల గురించి తెలియ చెప్పటానికి (ముఖ్యంగా జంతు ప్రేమికులకు), వాటి గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, ఈ రోజును కేటాయించారు. ( ప్రపంచ రేబీస్ దినోత్సవం.)

సంఘటనలు

1885: లూయీ పాశ్చర్ తయారు చేసిన ఏంటి రేబీస్ వాక్సిన్ని మొట్ట మొదటి సారిగా వాడారు. జంతువులు కరిచినచో ఈ వ్యాక్సిన్ తీసుకుంటారు.
1964: మాలవిలో న్యాసా లేండ్ ఒక స్వత్రంత్ర రాష్ట్రంగా అవతరించింది.
1986: పిలిప్పైన్స్ లోని మార్కోస్ అనుకూలురు చేసిన కుట్ర విఫలమయ్యింది.

జననాలు

1785: జాన్ పాల్ జోన్స్, అమెరికన్ స్వాతంత్ర్య యుద్ధ వీరుడు.
1796: నికోలస్ – I, రష్యన్ జార్
1827: థామస్ మన్రో, స్కాట్లాండ్ కు చెందిన యోధుడు, అధికారి.
1856: తల్లా ప్రగడ సుబ్బారావు, అసాధారణ మేధావి. (మ. 1890)
1901: శ్యాం ప్రసాద్ ముఖర్జీ, భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు.
1913: గూడూరి నాగరత్నం, స్వాతంత్ర్య సమరయోధులు.
1925: జానెట్ లీ, అమెరికన్ సినీ నటి
1930: మంగళం పల్లి బాల మురళీ కృష్ణ, వాగ్గేయకారుడు. (మ. 2016)
1935: 14వ దలై లామా, టిబెటన్ బౌద్ధ మత గురువు.
1948: ఛాయరాజ్, కవి, రచయిత. (మ. 2013)
1962: ఎం. సంజయ్, జగిత్యాల శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.

మరణాలు

1986: బాబు జగ్జీవన్ రాం
1999: ఎం.ఎల్. జయసింహ, హైదరాబాదుకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.
2002: ధీరుభాయ్ అంబానీ, వ్యాపారవేత్త.
2015: భాట్టం శ్రీరామ మూర్తి, వివాద రహితుడైన రాజకీయ నాయకుడు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు