DALIY GK BITS IN TELUGU 7th JULY

BIKKI NEWS : DALIY GK BITS IN TELUGU 7th JULY

DALIY GK BITS IN TELUGU 7th JULY

1) సౌర వ్యవస్థ లో ప్రస్తుతం ఎన్ని గ్రహలు కలవు.?
జ : 8

2) మరుగుజ్జు గ్రహంగా ఏ గ్రహన్ని 2006 లో గుర్తించారు.?
జ : ప్లూటో

3) సౌర వ్యవస్థ ఎన్ని సంవత్సరాల వయస్సు కలిగి ఉంది.?
జ : 4.6 బిలియన్ సంవత్సరాలు

4) సౌర వ్యవస్థ లో అతిపెద్ద చందమామ ఏది.?
జ : గనిమేడే

5) ప్రపంచ జల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 22

6) పని చేయగలిగే సామర్థ్యాన్ని ఏమంటారు.?
జ : శక్తి

7) బీసీజీ టీకాను పిల్లల్లో ఏ వ్యాధి రాకుండా వేస్తారు.?
జ : క్షయ

8) గాలి లేకుంటే జీవుల్లో ఏది ఉత్పత్తి కాదు.?
జ : శక్తి

9) తెలుగు ప్రాంతాన్ని ఏలిన తొలి రాజవంశీయులు ఎవరు?
జ : శాతవాహనులు

10) శాతవాహనుల తొలి రాజధాని ఏది.?
జ : కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల

11) ‘నైజాం సర్కరోడ నాజీల మించినోడా’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కవి ఎవరు.?
జ : యాదగిరి

12) ‘తిమిరంతో సమరం’ ఎవరి రచన.?
జ : దాశరధి కృష్ణమాచార్యులు

13) ‘తెలంగాణ ఆంధ్రోద్యమము’ రచయిత ఎవరు.?
జ : మాడపాటి హనుమంతరావు

14) ‘తెలంగాణ’ రచయిత ఎవరు.?
జ : వట్టికోట అల్వారు స్వామి

15) ‘జైలు లోపల’ అని గ్రంథాన్ని రచించినది ఎవరు.?
జ : వట్టికోట అల్వారు స్వామి

16) జగన్ మిత్రమండలి అనే సంస్థను స్థాపించినది ఎవరు.?
జ : భాగ్యరెడ్డి వర్మ

17) ఐక్యరాజ్యసమితిలో నిజాం ప్రతినిధిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు.?
జ : వి శ్యామ్ సుందర్

18) కాకతీయులు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు.?
జ : రాష్ట్ర కూటులు

19) 1925 వ సంవత్సరంలో ఎవరు గౌడ సంఘమును స్థాపించారు.?
జ : చిరాగు వీరన్న

20) ఇమ్రోజ్ పత్రిక స్థాపకుడైన షోయబుల్లాఖాన్ లను రజాకార్లు ఏ సంవత్సరంలో హత్య చేశారు.?
జ : 1948

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు