TS GENCO JOBS APPLICATION LINK : దరఖాస్తు లింక్

హైదరాబాద్ (అక్టోబర్ – 09) : తెలంగాణ రాష్ట్ర జెన్‌కో సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్, కెమిస్ట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ని (TS GENCO JOBS APPLICATION LINK) కింద ఇవ్వడం జరిగింది.

రెగ్యులర్ పద్దతిలో 339 – అసిస్టెంట్ ఇంజనీర్, 60 – కెమిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే.

TS GENCO JOBS APPLICATION LINK

పూర్తి నోటిఫికేషన్ మరియు సిలబస్ కోసం కింద ఇవ్వబడిన లింకులను క్లిక్ చేయండి.