ఇంటర్ సెకండ్ ఇయర్ హల్ టికెట్ నంబర్ కోసం కింద లింక్ ఓపెన్ చేయండి

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఈ ఏడాది పూర్తి అయిన విద్యార్థులు ఇంటర్ రెండవ సంవత్సరం హాల్ టికెట్స్ కొరకు ఈ క్రింది లింకును ఓపెన్ చేసి మొదటి సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ తో పాటు, పుట్టిన తేదీ ఎంటర్ చేయడం …

Read More

తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యుల్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క షెడ్యూలు విడుదల చేశారు. ఆగస్ట్ 4 నుండి 10 వరకు ఎంసెట్ (4,5,6 తేదీలలో ఇంజనీరింగ్, & 9, 10 తేదీలలో అగ్రికల్చర్ మెడికల్) ఆగస్టు 3న ఈ సెట్ ఆగస్టు 11 నుంచి …

Read More

పాలిసెట్ పరీక్ష ద్వారానే ట్రిపుల్ ఐటీ బాసర సీట్ల భర్తీ – నవీన్ మిట్టల్

తెలంగాణ రాష్ట్రం లోని బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (RJUKT) లో ఈ విద్యా సంవత్సరం ట్రిపుల్ ఐటి సీట్లను పాలిసెట్‌ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాలిసెట్‌ నోటిఫికేషన్‌ను సాంకేతిక విద్యా …

Read More

TS EAMCET 2021 దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణ ఎంసెట్ – 2021 ఆన్లైన్‌ ద‌ర‌ఖాస్తుల గ‌డువును మ‌రోక్కసారి పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జూన్ 17 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ వెల్లడించారు. ఎంసెట్‌కు ఇప్పటి వరకు 2,20,027 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన చెప్పారు. …

Read More

కేంద్రీయ విద్యాలయ సంగటన్ (KVS) మొదటి, రెండవ తరగతి ప్రవేశాల జాబితా

కేంద్రీయ విద్యాలయ సంగటన్ (KVS) జూన్ 23 న మొదటి తరగతి ప్రవేశాలకు సంబంధించిన మొదటి తాత్కాలిక జాబితాను విడుదల చేయ‌నుంది. అలాగే రెండవ జాబితా జూన్ 30 న అదేవిధంగా మూడవ జాబితా జూలై 5 న విడుదల కానున్న‌ట్లు …

Read More

పాలిటెక్నిక్ సెకండీయర్ లోకి ప్రవేశం కల్పించే LPCET నోటిఫికేషన్ విడుదల

ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్‌ సెకండియర్‌ ప్రవేశాల కోసం నిర్వహించే ఎల్‌పీసెట్‌ నోటిఫికేషన్‌ను సాంకేతిక విద్యా మండలి గురువారం విడుదల చేసింది. జూన్ 11 నుంచి 21 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.100 ఆలస్య రుసుముతో జూన్ …

Read More

ఎంసెట్ 2021 పరీక్ష తేదీలు వెల్లడి

టీఎస్ ఎంసెట్ 2021 ద‌ర‌ఖాస్తు గ‌డువును కరోనా వ్యాప్తి నేపథ్యంలో మ‌రోసారి పొడిగించారు. ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా జూన్ 10వ తేదీ వ‌ర‌కు ఆన్లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు అని ఎంసెట్ క‌న్వీన‌ర్ వెల్ల‌డించారు. ఎంసెట్ పరీక్షలు జూలై 5 – …

Read More

TS RJC CET – 21 రద్దు

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన‌ సాంఘిక సంక్షేమ ఇంట‌ర్ క‌ళాశాల‌ల ప్ర‌వేశ ప‌రీక్ష‌(TS RJC CET 2021)ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆ శాఖ కార్యదర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ వెల్ల‌డించారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా ఈ విద్యా సంవత్సరానికి గాను నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వివ‌రించారు. …

Read More

ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయాలి – 475 అసోసియేషన్

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రద్దు చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావుకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ,రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు G. రమణ రెడ్డి, డాక్టర్ …

Read More

CBSE- 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు.

ప్రధాని అధ్య‌క్ష‌త‌న ఉన్న‌తాధికారులు, మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌తో ఈ రోజు జ‌రిగిన స‌మావేశంలో CBSE- 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుత క‌రోనా మ‌హ‌మ్మారి ప‌రిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యం, భ‌ద్ర‌త త‌మ‌కు చాలా ప్రాముఖ్య‌మ‌ని ఈ అంశంలో ఎటువంటి …

Read More