BIKKI NEWS (JUNE 24) : SSC CGLE 2024 NOTIFICATION and Application link. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో ఖాళీగా ఉన్న గ్రూప్ – B & C కేటగిరీలోని 17,727 ఉద్యోగాల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ను జారీ చేసింది.
బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో టైర్ వన్ మరియు టైర్ 2 పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
SSC CGLE 2024 NOTIFICATION and Application link
దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో
దరఖాస్తు గడువు : ఏప్రిల్ 24 నుంచి జూలై 27 వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ పూర్తైన వారు అర్హులు.
వయోపరిమితి : 01- 08 – 2024 నాటికి… 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల లోపు వారు అర్హులు. (రిజర్వేషన్లు ఆధారంగా వయోపరిమితి లో సడలింపు కలదు)
ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు మరియు ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్టులు కూడా నిర్వహిస్తారు.
వేతనం : పోస్ట్ ను అనుసరించి 25,500 నుండి 1,42,400 వరకు కలదు.
దరఖాస్తు ఫీజు : 100/- రూపాయలు (మహిళలు, SC/ STలు, దివ్యాంగులు, ex సర్వీస్మెన్లకు ఫీజు లేదు.)
దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : ఆగస్ట్ 10 నుంచి 11 వరకు అభ్యర్థులు దరఖాస్తులు ఏవైనా తప్పులు దొర్లితే సవరించుకోవచ్చు
టైర్ – 1 పరీక్ష : సెప్టెంబర్ / అక్టోబర్ 2024 లో నిర్వహించనున్నారు. తేదీలను తర్వాత ప్రకటిస్తారు
టైర్ – 2 పరీక్ష : డిసెంబర్ – 2024తేదీలను తర్వాత ప్రకటిస్తారు
ఎంపిక విధానం : టైర్-1, టైర్-2 కంప్యూటర్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
వెబ్సైట్ లింక్ : https://ssc.gov.in/