చరిత్రలో ఈరోజు జూలై 27

BIKKI NEWS : TODAY IN HISTORY JULY 27th

TODAY IN HISTORY JULY 27th

సంఘటనలు

1929: జెనీవా కన్వెన్‌షన్ యుద్ధ ఖైదీలకు సంబంధించిన విధి విధానాలను 53 దేశాలు కలిసి రూపొందించాయి.
1957: అంతర్జాతీయ అణు శక్తి సంస్థ ఏర్పాటైంది.

జననాలు

1911: సంగం లక్ష్మీ బాయి, స్వాతంత్ర్య సమర యోధురాలు, భారత లోక్ సభ సభ్యురాలు. (మ.1979)
1935: వెలుదండ రామేశ్వర రావు, ఆయుర్వేద, హోమియోపతి వైద్య విధానాలలో ఈయనది అందే వేసిన చెయ్యి. ఈయన చాలా రచనలు చేశారు. వాటిలో కొన్ని ముద్రితం, కొన్ని అముద్రితం
1948: ఎం. వి. ఎస్. హరనాథ రావు, నాటక రచయిత, సినీ మాటల రచయిత, నటుడు. (మ.2017)
1954: రాజ్, తెలుగు సినిమా సంగీత దర్శకుడు (మ. 2023)
1955: అలాన్ బోర్డర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్.
1960: సాయి కుమార్, తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు.
1963: కె. ఎస్. చిత్ర, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ భాషల సిని నేపథ్య గాయని.
1953: కత్తి పద్మారావు, రచయిత, సంఘ సంస్కర్త

మరణాలు

1936: అయ్యల సోమయాజులు గణపతి శాస్త్రి, పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మిక వేత్త. (జ.1878)
1970: పి.ఏ.థాను పిళ్లై, భారత స్వాతంత్ర్య సమర యోధుడు. (జ.1885)
2003: ఆవుల సాంబశివరావు, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, హేతువాది, ఆంధ్ర విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్. (జ.1917)
2015: ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అంతరిక్ష శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి (జ.1931).

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు