NATIONAL MERIT SCHOLARSHIP : దరఖాస్తు కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (అక్టోబరు – 06) : కేంద్ర విద్యా శాఖ ప్రకటించే నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు (NATIONAL MERIT SCHOLARSHIP 2023 application link ) ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటర్మీడియట్ స్థాయిలో టాప్ 20 పర్సంటైల్ మార్కులు సాధించిన అభ్యర్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ మరియు పీజీ లలో స్కాలర్షిప్ అందించబడుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో 2022- 23 విద్యా సంవత్సరంలో ద్వితీయ సంవత్సరం పాసైన విద్యార్థులలో 53, 107 మంది అభ్యర్థులు ఈ నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డ్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల జాబితా కోసం కింద ఇవ్వబడిన లింకులో సెట్ చేసుకోవచ్చు.

అలాగే ఇంతకుముందు ఈ స్కాలర్షిప్ కోసం ఎంపికైన అభ్యర్థులు రెన్యువల్ చేసుకోవడానికి మరియు తాజాగా దరఖాస్తు చేసుకోవడానికి గడువును డిసెంబర్ 31 – 2023 వరకు విధించారు. దరఖాస్తు చేయడానికి కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి.

NATIONAL MERIT SCHOLARSHIP ELIGIBLE CANDIDATES LIST

APPLY HERE : NATIONAL MERIT SCHOLARSHIP 2023 – 24