DSC పరీక్ష – పోలింగ్ తేదీ ఒకటే

హైదరాబాద్ (అక్టోబర్ – 09) : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో డిఎస్సీ పరీక్షలు నవంబర్ 20 నుండి 30 వరకు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ విడుదల (DSC EXAM and Polling date are same in telangana)చేసిన విషయం తెలిసిందే…

ఈ నేపథ్యంలో ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందులో నవంబర్ 30ని అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ తేదీగా ప్రకటించారు.

దీంతో ఒకేరోజు డిఎస్సీ పరీక్ష.మరియు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ ఉండడంతో డిఎస్సీ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది.

అయితే వాయిదా ప్రీ ఫోన్ చేస్తారా పోస్ట్ ఫోన్ చేస్తారా అనేది విద్యాశాఖ అధికారులు ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.