చరిత్రలో ఈరోజు అక్టోబర్ 16

★ దినోత్సవం

  • ప్రపంచ ఆహార దినోత్సవం
  • ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

★ సంఘటనలు

1945: ఆహార, వ్యసాయ సంస్థ ప్రారంభించబడింది.
1968: ‘మెడిసిన్‌ అండ్‌ ఫిజియాలజీ’ విభాగంలో భారతీయ శాస్త్రవేత్త హరగోవింద ఖొరానాను నోబెల్ బహుమతి వరించిన రోజు.
1985: భారతదేశంలో జాతీయ భద్రతాదళం (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) ఏర్పాటయింది. ఇందిరా గాంధీ హత్య పర్యవసానంగా దీనిని ఏర్పాటు చేసారు.
1990: నెల్సన్ మండేలాను భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది.

★ జననాలు

1854: ఆస్కార్ వైల్డ్, నవలా రచయిత, కవి. (మ.1900)
1916: దండమూడి రాజగోపాలరావు, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1981)
1948: నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, రచయిత.
1948: హేమా మాలిని, నటి, భరత నాట్యకారిణి.
1948: రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, రచయిత, విమర్శకులు.
1990: అనిరుద్ రవిశంకర్ ,సంగీత దర్శకుడు .

★ మరణాలు

1958: తెన్నేటి సూరి, తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత, నాటకకర్త. (జ.1911)
1971: నార్ల చిరంజీవి ,రచయిత (జ.1925)
2022: దిలీప్ మహలనాబిస్, అతిసార వ్యాధుల చికిత్సకు ఓరల్ రీహైడ్రెయ్షన్ థెరపీని ప్రవేశపెట్టిన శిశువైద్యనిపుణుడు. (జ.1934)