TSPSC GROUP – 1 PRELIMS FINAL KEY

హైదరాబాద్ (ఆగస్టు – 01) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) GROUP – 1 PRELIMS FINLAL KEY విడుదల చేసింది.

త్వరలోనే ఫలితాలు విడుదల కానున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించిన తర్వాత 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేయనున్నారు.

TSPSC GROUP – 1 PRELIMS FINAL KEY