IBPS SO JOBS : 1,402 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్

హైదరాబాద్ (ఆగస్టు – 01) : IBPS – SPECIALIST OFFICER JOBS RECRUITMENT 2024 NOTIFICATION ను ఈ రోజు విడుదల చేసింది. (CRP – SPL – XIII). ఈ నోటిఫికేషన్ ద్వారా 1,402 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.

డిగ్రీ పేజీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 21 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

★ వివరాలు

  1. ఐటీ ఆఫీసర్ (స్కేల్-1): 120 పోస్టులు
  2. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1): 500 పోస్టులు
  3. రాజ్భాష అధికారి (స్కేల్-1): 41 పోస్టులు
  4. లా ఆఫీసర్ (స్కేల్-1): 10 పోస్టులు
  5. హెన్ఆర్/ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1): 31 పోస్టులు
  6. మార్కెటింగ్ ఆఫీసర్(స్కేల్-1): 700 పోస్టులు

◆ వయోపరిమితి: 01.08.2023 నాటికి 20 నుంచి 30
సంవత్సరాల మధ్య ఉండాలి.

◆ ఎంపిక ప్రక్రియ : ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ,
ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

◆ దరఖాస్తు రుసుము : 850/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175).

◆ తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు : చీరాల,
చిత్తూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు,
రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం,
విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

◆ తెలుగు రాష్ట్రాల్లో మెయిన్స్ పరీక్ష కేంద్రాలు: విజయవాడ,
విశాఖపట్నం, హైదరాబాద్.

★ ముఖ్యమైన తేదీలు…

◆ ఆన్లైన్ దరఖాస్తు గడువు: 01.08.2023 నుంచి 21.08.2023.

◆ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష): డిసెంబర్ 2023.

◆ ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 30.12.2023/ 31.12.2023.

◆ ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: జనవరి, 2024.

◆ ఆన్లైన్ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్: జనవరి,
2024.

◆ ఆన్లైన్ మెయిన్ పరీక్ష తేదీ: 28.01.2024.

◆ తుది పరీక్ష ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి, 2024.

◆ ఇంటర్వ్యూ కాల్ లెటర్ : ఫిబ్రవరి/ మార్చి 2024.

◆ ఇంటర్వ్యూ : ఫిబ్రవరి/ మార్చి, 2024.
ప్రొవిజినల్ అలాట్మెంట్: ఏప్రిల్, 2024.

◆ వెబ్సైట్ : https://www.ibps.in/