BIKKI NEWS (OCT. 26) : railway jobs exams dates 2024. వివిధ రైల్వే ఉద్యోగాల కొరకు రైల్వే బోర్డు విడుదల చేసిన వివిధ నోటిఫికేషన్ లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది.
railway jobs exams dates 2024
ఈ నాలుగు నోటిఫికేషన్ ల ద్వారా దాదాపు 40,500 ఉద్యోగాలను రైల్వే బోర్డు భర్తీ చేయనుంది.
అసిస్టెంట్ లోకో పైలట్ – 18799, ఆర్‌ఫీఎఫ్ ఎస్సై – 452, టెక్నీషియన్ – 14,298, జూనియర్ ఇంజనీర్ – 7,951 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ లు జారీ అయినా సంగతి తెలిసిందే. మొత్తం 41,500 ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ల ద్వారా భర్తీ చేయనున్నారు.
అసిస్టెంట్ లోకో పైలట్ (CBT1) : 2024 నవంబర్ 25 – 29 వరకు
ఆర్‌ఫీఎఫ్ ఎస్సై : 2024 డిసెంబర్ 02 నుంచి 12 వరకు
జూనియర్ ఇంజనీర్ : 2024 డిసెంబర్ 13 నుంచి 17 వరకు
టెక్నీషియన్ : 2024 డిసెంబర్ 18 నుంచి 29 వరకు
దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్ లు ఇవే