BIKKI NEWS (SEP. 30) : RRB 14298 TECHNICIAN JOBS NOTIFICATION. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 9,144 టెక్నీషియన్ గ్రేడ్ – 1 సిగ్నల్ మరియు టెక్నీషియన్ గ్రేడ్ – 3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాల సంఖ్య ను భారీగా పెంచుతూ ఆర్ఆర్‌బీ నిర్ణయం తీసుకుంది. తాజాగా 14,298 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సికింద్రాబాద్ జోన్ లో 959 ఖాళీలు ఉన్నాయి.
RRB 14298 TECHNICIAN JOBS NOTIFICATION
పోస్టుల వివరాలు : టెక్నీషియన్ గ్రేడ్ – I సిగ్నల్
టెక్నీషియన్ గ్రేడ్ – III –
దరఖాస్తు విధానం :ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : అక్టోబర్ – 02 నుండి – 16 వరకు
దరఖాస్తు ఎడిట్ : అక్టోబర్ 17 – 21 వరకు
మొత్తం పోస్టులు : (సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 959 పోస్టులు ఉన్నాయి.)
వయోపరిమితి : 18 – 36 ఏళ్ల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
18 – 33 ఏళ్ల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
విద్యార్హతలు : పోస్టును అనుసరించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు : ₹ 500/- (SC, ST, EX-సర్వీస్మెన్, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, EBC, మైనార్టీలకు ₹250/-)
వేతనం : 19,900/- & 29,200/-
ఎంపిక విధానం : 100 మార్కులకు (జనరల్ ఎవేర్‌నెస్ (10) , జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్ (15) , బేసిక్స్ ఆప్ కంప్యూటర్ అప్లికేషన్స్(20) , గణితం (20) , బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (35)
రాత పరీక్ష : త్వరలోనే లో ఉండనుంది.