PRO KABADDI LEAGUE WINNERS LIST

BIKKI NEWS : జాతీయ క్రీడ ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ 2024 పైనల్ లో పుణేరి పల్టన్ జట్టు హర్యానా స్టీలర్స్ జట్టు ను ఓడించి తొలిసారిగా విజేతగా నిలిచింది. విజేతకు 3 కోట్లు, రన్నరప్ కు 1.8 కోట్లు చొప్పున ప్రైజ్ మనీ దక్కింది. ఈ నేపథ్యంలో విజేతల లిస్ట్ (PRO KABADDI LEAGUE WINNERS LIST) ను చూద్దాం .

2014 లో జరిగిన తొలి సీజన్ లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు తొలి విజేతగా నిలిచింది.

పట్నా ఫైరెట్స్ – 3 సార్లు,. జైపూర్ పింక్ పాంథర్స్ – 2 సార్లు, యు ముంబా -1, బెంగళూరు బుల్స్ – 1, బెంగాల్ వారియర్స్ – 1, డిల్లీ దబాంగ్ – 1, పుణేరి పల్టన్ -1 సారి విజేతలుగా నిలిచాయి.

ప్రో కబడ్డీ విజేతల లిస్ట్

2014 :- జైపూర్ పింక్ పాంథర్స్

2015 :- యు ముంబా

2016 :- పట్నా పైరేట్స్

2016 :- పట్నా పైరేట్స్

2017 :- పట్నా పైరేట్స్

2018 :- బెంగళూరు బుల్స్

2019 :- బెంగాల్ వారియర్స్

2022 :- డిల్లీ దబాంగ్

2023 :- జైపూర్ పింక్ పాంథర్స్

2024 :- పుణేరి పల్టన్