POLIO DROPS – నేడు పిల్లలకు పోలియో చుక్కలు

BIKKI NEWS (MARCH 03) : నేషనల్ ఇమినైజేషన్ డే సందర్భంగా నేడు (మార్చి – 03న) దేశవ్యాప్తంగా సున్నా నుండి ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు పోలియో వ్యాక్సిన్ చుక్కలను (polio vaccination on March 3rd) వేయనున్నారు.

నిర్దేశించబడిన కేంద్రాలలో పోలియో చుక్కలు కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది రేపటినుండి ఇంటింటికి తిరిగి కూడా పోలియో చుక్కలను ఆరోగ్య శాఖ సిబ్బంది వేయనున్నారు.