BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 25th JULY
DAILY GK BITS IN TELUGU 25th JULY
1) రాడార్ ఏ సూత్రం ఆధారంగా పని చేస్తోంది.?
జ: పరావర్తనం
2) పదార్థం యొక్క నాలుగో స్థితి ఏమిటి.?
జ : ప్లాస్మా
3) శకారి అనే బిరుదు ఎవరికి కలదు.?
జ : రెండో మౌర్య చంద్రగుప్తుడు
4) కణ్వ వంశ స్థాపకుడు ఎవరు.?
జ : వాసుదేవ కణ్వ
5) శుంగ వంశ స్థాపకుడు.?
జ : పుశ్యమిత్ర శుంగుడు
6) భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఉంది.?
జ : కౌన్సిల్ లోని గవర్నర్ జనరల్
7) 1773 నుంచి 1857 వరకు గల చట్టాలను ఏమని పిలుస్తారు.?
జ : చార్టర్ చట్టాలు
8) బ్రిటిష్ పాలకులు ఏ సంవత్సరంలో బెంగాల్ లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.?
జ : 1774
9) భారత ప్రభుత్వ చట్టం 1919 కు మరొక పేరు ఏమిటి.?
జ : మింటో మార్లే సంస్కరణలు
10) రెండవ జైన సమ్మేళనం ఏ సంవత్సరంలో నిర్వహించబడింది.?
జ : 512 AD
11) ఆమ్ల క్షార చర్యలలో ఉత్పన్నంగా ఏర్పడే పదార్థం ఏమిటి.?
జ : లవణం
12) భారత రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కులను ఏ భాగంలో పొందుపరిచారు.?
జ : భాగం – 3
13) కృత్రిమ ఇన్సులిన్ ను ఏ బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు.?
జ : ఈ కోలై డీఎన్ఏ
14) గాయాలైనప్పుడు రక్తస్రావాన్ని ఆపడానికి ఉపయోగించే రసాయనం ఏది.?
జ : పొటాష్ ఆలం
15) తేనెటీగలు కుట్టినప్పుడు శరీరంలోకి ఆమ్లం ప్రవేశిస్తుంది దీన్ని తటస్థీకరించడానికి ఉపయోగించే రసాయనం ఏది.?
జ : బేకింగ్ సోడా
16) PH స్కేలును రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు?
జ : సోరెన్ సెన్
17) లంచం తీసుకునే వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి నగదు కు పూసే రసాయనం ఏమిటి.?
జ : ఫినాఫ్తలిన్
18) పాలకూర, టమాటా లలో ఉండే ఆమ్లం ఏమిటి.?
జ : ఆగ్జాలిక్ ఆమ్లం
19) జాతీయ నది సంరక్షణ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1995
20) సముద్రపు నీటి నుండి మంచినీటినే తయారు చేయడానికి ఉపయోగించే పద్ధతి పేరు ఏమిటి.?
జ : తిరోగమన ద్రవాభిసరణం