Home > SCIENCE AND TECHNOLOGY > ADITYA L1 > ADITYA L1 – కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశం

ADITYA L1 – కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశం

BIKKI NEWS (JAN. 06) : ISRO ADITY L1 SUCCESSFULLY ENTERD INTO L1 ORBIT – ఆదిత్య L1 శాటిలైట్ విజయవంతంగా సూర్యుడి లాంగ్రేజియన్ కక్ష్య – 1 లోకి ప్రవేశించినట్లు ఇస్రో ప్రకటించింది.

127 రోజుల ప్రయాణంలో 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఆదిత్య మిషన్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించినట్లు ‘India, i did it, i have reached my destination’ అంటూ సందేశం పంపింది.

ఆదిత్య ఎల్ వన్ మిషన్ లాంగ్రేజియన్ కక్ష్య నుండి సూర్యుని సౌర కిరణాలు, సౌర తుపానులు, సూర్యుని ఉపరితలంపై అధ్యయనం చేయనుంది.