Home > CURRENT AFFAIRS > ISRO MISSIONS 2023 LIST – 2023 ఇస్రో చేపట్టిన ప్రయోగాలు

ISRO MISSIONS 2023 LIST – 2023 ఇస్రో చేపట్టిన ప్రయోగాలు

BIKKI NEWS : ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 2023లో చేపట్టిన ప్రయోగాలను (ISRO MISSIONS 2023 LIST) పోటీ పరీక్షల నేపథ్యంలో సంక్షిప్తంగా చూద్దాం.

ఇందులో ముఖ్యమైనవి చంద్రయాన్ – 3 మరియు గగన్ యాన్ అలాగే ఒకేసారి 36 శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టిన LVM3-M3 ప్రయోగం కూడా ఈ సంవత్సరమే చేయడం విశేషం.

★ స్పేస్‌క్రాప్ట్ మిషన్స్

1) ఆదిత్య-L1

తేదీ :- సెప్టెంబర్ 02, 2023
వాహకనౌక :- PSLV-C57
లక్ష్యం :- సూర్యుడి చర్యలు, కిరణాల పరిశీలన

2) చంద్రయాన్-3

తేదీ:- జూలై 14, 2023
వాహకనౌక :- LVM3 M4
లక్ష్యం :- చంద్రుని దక్షిణ దృవ పరిశీలన

3) NVS-01

తేదీ :- మే 29, 2023
వాహకనౌక :- GSLV-F12/
లక్ష్యం :- భారత సొంత నావిగేషన్ వ్యవస్థ లక్ష్యం

4) EOS-07

తేదీ :- ఫిబ్రవరి 10, 2023
వాహకనౌక :- SSLV-D2/
లక్ష్యం :- భూమి మీజ పరిశీలన

5) గగన్‌యాన్

తేదీ :- అక్టోబర్ 18, 2023
వాహకనౌక :- TV-D1
లక్ష్యం :- అంతరిక్షంలోకి మానవసహిత యాత్ర

6) AzaadiSAT-2

తేదీ :- ఫిబ్రవరి 10, 2023
వాహకనౌక :- SSLV-D2
లక్ష్యం :- లో ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశ పెట్టబడి భూ పరిశీలన

7) TeLEOS-2 Mission

తేదీ :- ఎప్రిల్ 22, 2023
వాహకనౌక :- PSLV-C55

8) POEM-2

తేదీ :- ఎప్రిల్ 22, 2023
వాహకనౌక PSLV C55

9) RLV LEX

తేదీ : ఎప్రిల్ 2, 2023
వాహకనౌక :- RLV

10) Janus-1 USA

తేదీ :- ఫిబ్రవరి 10 – 2023
వాహకనౌక :- SSLV-D2

11) OneWeb Gen-1 (36 ఉపగ్రహలు.) UK

తేదీ :- మార్చి 26 – 2023
వాహకనౌక :- LVM3 M3

12) TeLEOS-2, LUMISAT-4 Singapore

తేదీ :- ఎప్రిల్ 22 – 2023
వాహకనౌక :- PSLV C55

13) DS-SAR (6 ఇతర ఉపగ్రహలు) Singapore

తేదీ :- జూలై 30 – 2023
వాహకనౌక :- PSLV C56