INTERNATIONAL APPOINTMENTS IN JULY 2023

BIKKI NEWS :- పోటీ పరీక్షల నేపథ్యంలో 2023 – జూలై మాసంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన నియామకాలను (INTERNATIONAL APPOINTMENTS IN JULY 2023) చూద్దాం..

★ INTERNATIONAL APPOINTMENTS JULY 2023

1) బ్రజేంద్ర నవనీత్ :- WTO లో భారత రాయబారి

2) క్యూ డోంగ్యూ :- ఐక్యరాజ్య సమితి – అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ (FAO) డైరెక్టర్ జనరల్

3) షేక్ తలాల్ పహద్ అల్ అహ్మద్ అల్ సబా : -ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) నూతన అధ్యక్షుడు

4) యస్ విన్సెంట్ రాజ్‌కుమార్ :- INTERNATIONAL MYELOMA FOUNDATION నూతన చైర్మన్

5) లిసా ప్రాంచెట్టీ :- అమెరికా నావిక దళ మొట్టమొదటి మహిళా నావీ ఆఫీసర్

6) మనోజ్ కోహ్లీ :- డెలాయిట్ కంపెనీ సీనియర్ అడ్వైజర్

7) శ్రద్ధాకపూర్ :- ASICS INDIA PRIVATE LIMITED కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్