APPSC : GROUP 1 RESULTS

విజయవాడ (ఆగస్టు – 17) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 111 ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ 1 తుది ఫలితాలను (APPSC GROUP – 1 RESULTS) విడుదల చేసింది. ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.

జనవరి – 8 న ప్రిలిమ్స్, జూన్ – 3 నుంచి 10 వరకు మెయిన్స్, ఆగస్టు 2 – 11 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

APPSC GROUP – 1 RESULTS