BIKKI NEWS :- పోటీ పరీక్షల నేపథ్యంలో 2023 – జూలై మాసంలో జాతీయ స్థాయిలో జరిగిన ముఖ్య నియామకాలను (NATIONAL APPOINTMENTS IN JULY 2023) చూద్దాం..
★ NATIONAL APPOINTMENTS JULY 2023
1) అజయ్ భట్నాగర్ :- సీబీఐ ప్రత్యేక డైరెక్టర్
2) పీఏం ప్రసాద్ :- కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్
3) అజిత్ పవార్ :- మహారాష్ట్ర నూతన ఉపముఖ్యమంత్రి
4) దేబదత్త చాంద్ :- బ్యాంకు ఆఫ్ బరోడా నూతన ఎండీ & సీఈఓ
5) అదవ్ అర్జున్ :- బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆప్ ఇండియా అధ్యక్షుడు
6) జస్టిస్ షియో కుమార్ సింగ్ :- నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నూతన చైర్‌పర్సన్
7) పీ వాసుదేవన్ :- ఆర్బీఐ నూతన ఎక్స్‌క్యూటీవ్ డైరెక్టర్
8) అభిజిత్ చక్రవర్తి :- ఎస్బీఐ కార్డ్ నూతన సీఈఓ & ఎండీ
9) మనోజ్ యాదవ్ :- రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నూతన డైరెక్టర్ జనరల్
10) రాకేష్ పాల్ :- ఇండియన్ కోస్ట్ గార్డ్ నూతన డైరెక్టర్ జనరల్
11) యమ్.లోకేష్ :- నోయిడా సీఈఓ
12) ఏ. మాదవ్‌రావ్ :- భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నూతన ఎండీ & చైర్మన్
13) టీవీ నరేంద్రన్ :- టాటా స్టీల్ ఎండీ & సీఈఓ