Home > JOBS > APPSC > APPSC DL JOBS – భారీగా పెరిగిన డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు

APPSC DL JOBS – భారీగా పెరిగిన డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు

BIKKI NEWS (JAN. 24) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ (DEGREE LECTURER POSTS INCREASED OF APPSC DL NOTIFICATION) విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మొదట వెలువడిన నోటిఫికేషన్ లో 240 పోస్టులు మాత్రమే ఉండగా తాజాగా మరో 50 పోస్టులను పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 290 కి చేరింది.

ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ జనవరి 24 నుండి ఫిబ్రవరి 13 వరకు కలదు. ఎప్రిల్/ మే నెలల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.