DAILY G.K.BITS IN TELUGU 8th OCTOBER 2023
1) చార్టర్ చట్టాల్లో చివరిది ఏది?
జ : చార్టర్ చట్టం – 1853
2) సైమన్ కమిషన్‌లో సభ్యుల సంఖ్య ఎంత?
జ : ఒక అధ్యక్షుడు, ఆరుగురు సభ్యులు
3) ప్రపంచంలో 60% జనాభా ఏ ఖండంలో నివసిస్తుంది
జ : ఆసియా
4) కోర్టు న్యాయమూర్తి పదవి విరమణ వయస్సు ఎంత.?
జ : 62 సంవత్సరాలు
5) సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచే అధికారం ఎవరికి ఉంది.?
జ : పార్లమెంట్
6) లోక్సభ ఏర్పాటు అయిన సంవత్సరం.?
జ : జనవరి 1952
7); రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించి పార్లమెంటుకు చట్టం చేసే అధికారం కల్పించే అధికరణ.?
జ : ఆర్టికల్ 249
8) భూగోళ శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు.?
జ : ఎరటోస్టెనిష్
9) నల్ల సముద్రం కాస్పియన్ సముద్రానికి మధ్య ఉన్న పర్వతం ఏది.?
జ : కాకసస్
10) సూయజ్ కాలువ ఏ రెండిటిని కలుపుతుంది.?
జ : మెడిటేరియన్ సముద్రం – ఎర్ర సముద్రం
11) భూమి యొక్క పొరలన్నిటిలోనూ పెద్దపొర ఏది?
జ : ప్రవారం
12) భూమికి సోదర గ్రహం అని ఏ గ్రహానికి పేరు.?
జ : శుక్రుడు