OPEN 10th, Inter Hall Tickets : కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (సెప్టెంబర్ 22) : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2023 కు సంబంధించిన హల్ టికెట్లను (ts open school society exam hall tickets ) వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు

అక్టోబర్ 16 నుండి 26వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. అక్టోబర్ 30 నుండి నవంబర్ 6వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

సప్లిమెంటరీ పరీక్షలను రోజుకు రెండు సెషన్ల చొప్పున నిర్వహించనున్నారు. ఉదయం 9.00 గంటల నుండి 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.00 గంటల నుండి 5.00 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

OPEN SCHOOL HALL TICKETS DOWNLOAD HERE