ఫీల్డ్ అసిస్టెంట్ ల వేతనం 30% పెంపు

హైదరాబాద్ (అక్టోబర్ – 09) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ ల వేతనాన్ని 30 శాతం పెంచుతూ (feild assistants of mgnregs salary hiked 30% in telangana,) ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో గ్రామస్థాయిలో ఉపాధి హామీ పథకం లో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారి వేతనం 30 శాతం పెరగనుంది

ప్రస్తుతం 8,900/- గా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనం 30% పెరుగుదలతో 11,570/- రూపాయలకు పెరిగింది.