DAILY G.K. BITS IN TELUGU 27th SEPTEMBER

DAILY G.K. BITS IN TELUGU 27th SEPTEMBER

1) భారత రాజ్యాంగం యొక్క మనఃసాక్షి ని ఏది సూచిస్తుంది.?
జ : ప్రాథమిక హక్కులు

2) సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నది పై ఉంది.?
జ : నర్మద

3) ఆవాలు ఏ కాలపు పంట.?
జ : ఆవాలు

4) కృష్ణ, గోదావరి, కావేరి నదులను వాటి పొడవు పెరుగుతున్న క్రమంలో అమర్చండి.?
జ : కావేరి, కృష్ణ, గోదావరి

5) సింకోనా చెట్లు ఏ రకపు అడవులలో పెరుగుతాయి.?
జ : ఉష్ణ మండల సతత హరిత అరణ్యాలు

6) 30 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఒక ప్రాంతపు వాతావరణన్ని తెలియజేసే దాన్ని ఏమంటారు.?
జ : శీతోష్ణస్థితి

7) గ్లోబల్ వార్మింగ్ కు ప్రధాన కారణమైన వాయువు ఏది.?
జ : కార్బన్ డయాక్సైడ్

8) భారత పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అధికారికంగా ఎప్పుడు ప్రకటించారు.?
జ : డిసెంబర్ 2009

9) తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంగా 8 సూత్రాల ప్రణాళికను భారత ప్రధానమంత్రి ఏ సంవత్సరంలో ప్రకటించారు .?
జ :1969

10) 2022 – 23 విద్యా సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన తొలిమెట్టు/ తొలి అడుగు కార్యక్రమం ఏ తరగతులకు సంబంధించినది.?
జ : 1 నుండి 5 తరగతులు

11) బిద్రి కళ ఉత్పత్తుల తయారీ లో ఎన్ని దశలు ఉంటాయి.?
జ : 8

12) తెలంగాణ వారసత్వ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది.?
జ : 2017