DAILY CURRENT AFFAIRS IN TELUGU 26th SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 26th SEPTEMBER 2023

1) తాజాగా కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఏ రాష్ట్రాల్లో విస్తరించింది .?
జ :అరుణాచల్ ప్రదేశ్ & నాగాలాండ్

2) టెన్నిస్ ఆల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న తొలి ఆసియా, భారత ఆటగాడు ఎవరు.?
జ : లియండర్ పేస్

3) ఏ ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ యొక్క పదవీకాలం ఒక సంవత్సరం పొడిగించారు.?
జ : ఎం. రాజేశ్వరరావు

4) నిషేధిత బబ్బర్ కల్సా ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన ఎవరి మీద ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.?
జ : కర్నవీర్ సింగ్

5) ఇటీవల హుక్కా బార్లను నిషేధిస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : హర్యానా

6) ఆసియా గేమ్స్ 2023లో ఏ భారత జట్టు 41 సంవత్సరాల తర్వాత స్వర్ణ పథకాన్ని సాధించింది.?
జ : ఈక్వెస్ట్రియన్

7) జాతీయ ఆర్టికల్చర్ బోర్డు డైరెక్టర్ గా నియమితులైన తెలంగాణకు చెందిన డ్రాగన్ ఫ్రూట్ రైతు ఎవరు.?
జ : శ్రీనివాసరెడ్డి

8) దేశంలో ఉత్తమ సహకార బ్యాంకు గా ఏ బ్యాంకు అవార్డు అందుకుంది.?
జ : తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్

9) తెలంగాణకు చెందిన ఏ గ్రామాలకు జాతీయ ఉత్తమ పర్యాటక గ్రామాలుగా అవార్డు లభించింది.?
జ : చంద్లాపూర్ (సిద్దిపేట జిల్లా), పెంబర్తి (జనగామ జిల్లా)

10) ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27న ఏ సంస్థ నిర్వహిస్తుంది.?
జ : యూనిటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్

11) 2023 వరల్డ్ టూరిజం దినోత్సవం థీమ్ ఏమిటి.?
జ : టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్

12) పెంగ్విన్ రాండమ్ హౌస్ యొక్క శాశ్వత సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నిహార్ మాలవ్య

13) ఉదంపూర్ రైల్వే స్టేషన్ కు ఎవరి పేరును పెట్టారు.?
జ : కెప్టెన్ తుషార్ మహాజన్

14) ఇటీవల ఏ కూటమి తన సొంత క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంది.?
జ : ఆఫ్రికన్ యూనియన్

15) ఏ విదేశీ నగరంలో 35వ యాన్యువల్ గాంధీ వాక్ కార్యక్రమం చేపట్టారు.?
జ : జోహెన్నస్‌బర్గ్ (దక్షిణ ఆఫ్రికా)