DAILY G.K. BITS IN TELUGU 21st SEPTEMBER

DAILY G.K. BITS IN TELUGU 21st SEPTEMBER

1) అమోనియా అణువు ఫార్ములా ఏమిటి.?
జ : NH₃

2) ఏ కాకతీయ రాజు కాలంలో రాజధానిని అనుమకొండ నుండి ఓరుగల్లు కు మార్చారు.?
జ : రుద్ర దేవుడు

4) రాణి రుద్రమదేవి ఏ యుద్ధంలో మరణించారు .?
జ : చందుపట్ల యుద్ధం

5) 1323 కాకతీయుల రాజ్య పాలన ఏ డిల్లీ సుల్తాన్ దండయాత్ర తో అంతమయ్యింది.?
జ : సుల్తాన్ మహమ్మద్ బీన్ తుగ్లక్

6) పల్నాటి వీరుల చరిత్ర 1350వ సంవత్సరంలో ఏ కవి రచించాడు.?
జ : శ్రీ నాథుడు

7) రాణి రుద్రమదేవి ఎన్ని సంవత్సరాల పాటు కాకతీయ రాజ్యాన్ని పరిపాలించింది.?
జ : 25 సంవత్సరాలు

8) ఏ పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగం అంటారు.?
జ : 1956 తీర్మానం

9) మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ పనికి ఆహార పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 2004

10) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పితామహుడు ఎవరు.?
జ : జేఎం కీన్స్

11) ఏ పంచవర్ష ప్రణాళికను రెండుసార్లు ప్రకటించడం జరిగింది.?
జ : నాలుగవ ప్రణాళిక

12) అర్థశాస్త్రంలో తొలిసారి నోబెల్ బహుమతి పొందిన వారు ఎవరు.?
జ : రాగ్నర్ ఫ్రిష్ & జాన్ టిన్ బర్జన్