WOMEN’S RESERVATION BILL : రాజ్యసభ అమోదం

న్యూడిల్లీ (సెప్టెంబర్ 21) : Women’s Reservation Bill 2023 passed in RajyaSabha – రాజ్యసభ మహిళ రిజర్వేషన్ బిల్లు 2023 కు ఆమోదం తెలిపింది. సభలో ఉన్న మొత్తం 214 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఈ బిల్లు ఇప్పుడు రాష్ట్రపతి అమోదం కొరకు పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది

చట్టసభల్లో (లోక్‌సభ & శాసనసభ లు) మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ ల అమోదం లభించింది..