DSC (TRT) 2023 SYLLABUS : PDF DOWNLOAD

హైదరాబాద్ (సెప్టెంబర్ – 21) : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలలో భర్తీ చేయనున్న 5,089 టీచర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో సిలబస్ (DSC (TRT) 2023 SYLLABUS : PDF DOWNLOAD)ను విడుదల చేసింది.

సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT), బాషా పండితులు మరియు స్కూల్ అసిస్టెంట్ (SA) యొక్క వివిధ సబ్జెక్టుల సిలబస్ ను అందుబాటులో ఉంచింది.

కింద ఇవ్వబడిన లింకులను క్లిక్ చేయడం ద్వారా pdf రూపంలో సిలబస్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

DSC 2023 SGT SYLLABUS

DSC 2023 S.A. SYLLABUS

DSC 2023 LANG. PANDITS SYLLABUS