DAILY CURRENT AFFAIRS IN TELUGU 27th JULY 2023
1) క్రికెట్ క్రీడలో అంపైర్ ఎడ్యుకేషన్ కోర్సులను ప్రవేశపెట్టిన సంస్థ ఏది.?
జ : ఐసీసీ
2) ఇటీవల ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ
3) ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : ధీరజ్ సింగ్ ఠాకూర్
4) రెండో తరగతి పట్టణాలకు విమాన సర్వీసులను అందజేయడానికి కేంద్రం 2016లో ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం పూర్తి పేరు ఏమిటి.?
జ : UDAN (UDE DESH ka AAM NAGARIK)
5) సాహో టోమ్ & ప్రిన్సిపే దేశాలకు భారత రాయబారిగా ఎవరిని కేంద్రం నియమించింది.?
జ : దీపక్ మిగ్లానీ
6) మిస్టర్ ఇండియా పోటీల 2023కు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : గోవా
7) భారతదేశ మొత్తం ఎన్ని మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటాలను దక్కించుకుంది.?
జ : తొమ్మిది
8) ఏ రాష్ట్రం డాక్టర్ల పదవి విరమణ వయసును 62 నుండి 65 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.?
జ : ఉత్తర ప్రదేశ్
9) ఇటీవల ప్రధానమంత్రి “యూరియా గోల్డ్” పేరుతో కొత్త యూరియాని ప్రారంభించారు ఇది ఏ మూలక లోపాన్ని భర్తీ చేస్తుంది.
జ : సల్ఫర్
10) ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్ని “ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను” (PMKSK) జాతికి అంకితం చేశారు.?
జ : 1.25 లక్షలు
- ADITYA L1
- ANDHRA PRADESH
- ASIAN GAMES 2023
- AWARDS
- BUSINESS
- CHANDRAYAAN 3
- CURRENT AFFAIRS
- EDUCATION
- EMPLOYEES NEWS
- ESSAYS
- GENERAL KNOWLEDGE
- GOOGLE NEWS
- INTERMEDIATE
- INTERNATIONAL
- JOBS
- LATEST NEWS
- NATIONAL
- RESULTS
- SCHOLARSHIP
- SCIENCE AND TECHNOLOGY
- SPORTS
- STATISTICAL DATA
- TELANGANA
- TODAY IN HISTORY
- TOP STORIES
- UNCATEGORY