DAILY CURRENT AFFAIRS IN TELUGU 28th JULY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 28th JULY 2023

1) సిరియా దేశానికి తదుపరి భారత రాయబారిగా కేంద్రం ఎవరిని నియమించింది.?
జ : ఇర్షాద్ అహ్మద్

2) ది గ్లోబల్ ఎడ్యుకేషన్ మెంటార్ అవార్డ్స్ లలో జీవితకాల సాఫల్యత పురస్కారాన్ని ANI వార్తా సంస్థ వ్యవస్థాపకుడుకి అందజేశారు. ఆయన పేరు ఏమిటి.?
జ : ప్రేమ్ ప్రకాశ్

3) ఇటీవల భారత దేశంలోని ఏ రైల్వే స్టేషన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైడ్ అవార్డుకు ఎంపిక అయింది.?
జ : బైసుల్లా రైల్వే స్టేషన్ – ముంబై

4) ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారిగా ప్రస్తుతం ఎవరు ఉన్నారు?
జ : రుచిరా కాంబోజ్

5) ఐక్యరాజ్యసమితి యొక్క 62వ సామాజిక అభివృద్ధి కార్యక్రమానికి చైర్మన్ ఎవరు వ్యవహరించరున్నారు.?
జ : రుచిరా కాంబోజ్ (భారత్)

6) ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని రూబెల్లా వ్యాధిని పూర్తిగా తొలగించిన దేశంగా గుర్తించింది.?
జ : భూటాన్

7) పార్లమెంట్ నూతనంగా ఆమోదించిన సినిమాటోగ్రాఫ్ బిల్ 2023లో సెన్సార్ బోర్డు వారి సర్టిఫికెట్ U/A ను ఎన్ని కేటగిరీలుగా విభజించారు.?
జ : 3 (UA6+, UA13+, UA16+)

8) మొట్టమొదటి ఆసియన్ యూత్ & జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2023ను ప్రారంభించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఎవరు.?
జ : అనురాగ్ సింగ్ ఠాకూర్

9) 2022వ సంవత్సరంలో జపాన్ జనాభా ఎంత మేరకు తగ్గింది.?
జ : 8 లక్షలు

10) 2026 – 27 సంవత్సరం వరకు భారత్ – అమెరికాల మధ్య వాణిజ్యం ఎన్ని బిలియన్ డాలర్లకు చేరనుంది.?
జ : 300 బిలియన్ డాలర్లు

11) న్యూక్లియర్ ఇంజిన్ తో కూడిన రాకెట్ల తయారీ ఒప్పందాన్ని నాసా, DARPA ఎవరికీ అప్పజెప్పింది.?
జ : లాక్‌హిడ్ మార్టిన్ సంస్థ

12) ఇంటర్ గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జిమ్ స్కియా

Comments are closed.