Home > SCIENCE AND TECHNOLOGY > PSLV C56 ప్రయోగం విజయవంతం

PSLV C56 ప్రయోగం విజయవంతం

హైదరాబాద్ (జూలై – 30) : ISRO ఈ రోజు ఉదయం ప్రయోగించిన PSLV – C56 రాకెట్ విజయవంతంగా 7 ఉపగ్రహాలను నిర్దేశించిన కక్ష్యలో ప్రవేశపెట్టింది.

సింగపూర్ కి చెందిన DS – SAR తో పాటు మరో 6 చిన్న ఉపగ్రహాలను ఈ PSLV C56 ద్వారా కక్ష్యలోకి పంపడం జరిగింది.

సెప్టెంబర్ లో మరో PSLV ప్రయోగం చేపట్టనునన్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు.