DAILY CURRENT AFFAIRS IN TELUGU 26th JULY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 26th JULY 2023

1) LIC నూతన ఎండీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సత్‌ఫాల్ భాను

2) దులీప్ ట్రోఫీ 2023 విజేతగా నిలిచిన జట్టు ఏది.?
జ : సౌత్ జోన్ (వెస్ట్ జోన్ పై)

3) రాజ్యసభ యొక్క వైస్ చైర్ పర్సన్ గా నాగాలాండ్ నుండి ఎంపికైన వారు ఎవరు.?
జ : పాంగ్యాన్ కొన్యాక్

4) గ్లోబల్ ఫైర్ పవర్ 2023 నివేదిక ప్రకారం అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగి ఉన్న దేశం ఏది.?
జ : అమెరికా

5) గ్లోబల్ ఫైర్ పవర్ 2023 నివేదిక ప్రకారం అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగి ఉన్న దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : నాలుగో స్థానం

6) ఇటీవల పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఊబకాయం, మధుమేహం వంటి లక్షణాలను దరి చేరనివ్వని గోధుమ వంగడాన్ని తయారు చేశారు. దాని పేరు ఏమిటి.?
జ : PBW RS-1

7) ” Through The Broken Glass” అనే పుస్తకం ఎవరి ఆత్మకథ.?
జ : టీఎన్ శేషన్

8) ఇండియన్ సినిమా అవార్డులలో రైజింగ్ సూపర్ స్టార్ అవార్డు ఎవరికి దక్కింది.?
జ : కార్తీక్ ఆర్యన్

9) HAL సంస్థ ఇటీవల ఏ దేశానికి తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను అందజేసింది.?
జ : అర్జెంటినా

10) అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2023 కు ఏ నగరం ఆతిథ్యమిస్తుంది.?
జ : పూణే

Comments are closed.