హైదరాబాద్ (జూలై – 29) : తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (TS SET 2023) నోటిఫికేషన్ ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు విడుదల చేసింది. TS SET 2023 పరీక్షను అక్టోబర్ 2023 లో నిర్వహించనున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్ వంటి పోస్టులకు అర్హత కోసం ఈ పరీక్షను వివిధ సబ్జెక్టులలో నిర్వహిస్తారు.
ఆగస్టు 5వ తేదీ నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు వెబ్సైట్ లో అందుబాటులో కలవు. ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నారు.
◆ వెబ్సైట్ : www.telanganaset.org
- ADITYA L1
- ANDHRA PRADESH
- ASIAN GAMES 2023
- AWARDS
- BUSINESS
- CHANDRAYAAN 3
- CURRENT AFFAIRS
- EDUCATION
- EMPLOYEES NEWS
- ESSAYS
- GENERAL KNOWLEDGE
- GOOGLE NEWS
- INTERMEDIATE
- INTERNATIONAL
- JOBS
- LATEST NEWS
- NATIONAL
- RESULTS
- SCHOLARSHIP
- SCIENCE AND TECHNOLOGY
- SPORTS
- STATISTICAL DATA
- TELANGANA
- TODAY IN HISTORY
- TOP STORIES
- UNCATEGORY