AFCAT 2024 – 317 ఉద్యోగాల ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభం

BIKKI NEWS (డిసెంబర్ – 01) : AFCAT 01/2024 నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ (IAF) లో 317 ఫ్లయింగ్ ఆఫీసర్‌ ఉద్యోగాలను భర్తీ (AFCAT 2024 NOTIFICATION) చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి ప్రారంభం కానుంది.

బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 30 – 2023 తేదీ లోపల దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://www.afcat.cdac.in