Home > JOBS > AFCAT 2024 NOTIFICATION : 317 ఉద్యోగాలు

AFCAT 2024 NOTIFICATION : 317 ఉద్యోగాలు

BIKKI NEWS (నవంబర్ – 19) : AFCAT 01/2024 NOTIFICATION ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ (IAF) లో 317 ఫ్లయింగ్ ఆఫీసర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 30 – 2023 తేదీ లోపల దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు : ఫ్లయింగ్ ఆఫీసర్

పోస్టుల సంఖ్య : 317

దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తు గడువు : డిసెంబర్ – 01 నుంచి 30 – 2023 వరకు

వేతన స్కేల్ : ₹56,100/- నుండి ₹1,77,500/-

అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి , చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

వయోపరిమితి : గరిష్టంగా 26 సంవత్సరాలు (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు) శాఖల వారీగా మారుతూ ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో AFCAT మరియు NCC స్పెషల్ ఎంట్రీలు ఉంటాయి.

దరఖాస్తు రుసుము : ₹550/- మరియు NCC ప్రవేశానికి ఉచితం.

వెబ్సైట్ : https://www.afcat.cdac.in