హైదరాబాద్ (డిసెంబర్ – 01) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన డిసెంబర్ 4న మంత్రిమండలి సమావేశం కానున్నట్లు (telangana carbonate meeting) సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
నవంబర్ 30న ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో, డిసెంబర్ 3న రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాల తదుపరి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.