EMRS JOBS : ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 38 వేల ఉద్యోగాలకై నోటిఫికేషన్

హైదరాబాద్ (జూన్ – 05) : దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్లలో 38 వేలకు పైగా బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి నేషనల్ ఎడ్యుకేషన్ ఫర్ ట్రైబల్ సొసైటీ నోటిఫికేషన్ జారీ చేసింది.

వచ్చే మూడు సంవత్సరాలలో 740 నూతన ఏకలవ్య మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో భారీ నోటిఫికేషన్ జారీ చేశారు.