DAILY CURRENT AFFAIRS IN TELUGU 4th JUNE 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 4th JUNE 2023

1) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అమరేంద్ ప్రకాష్

2) ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని 100% అమలు చేసిన రాష్ట్రంగా ఏది.?
జ : తెలంగాణ

3) చిన్న మొత్తాల పొదుపులో ఎంతకుమించి పొదుపు చేస్తే ఆదాయ ధ్రువీకరణ సమర్పించాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.?
జ : 10 లక్షలకు మించి

4) టాటా కెమికల్స్ చైర్మన్ అండ్ ఎండిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఆర్. ముకుందన్

5) గ్లోబల్ సైక్లింగ్ ఇనిషియేటివ్ లో విజేతగా నిలిచిన భారతీయుడు ఎవరు.?
జ : పింఫ్రీ చించ్వాడ్

6) జూన్ – 6న చత్రపతి శివాజీ యొక్క ఇన్నోవా పట్టాభిషేక దినోత్సవంగా జరుపుకోనున్నారు.?
జ : 350వ

7) సైబర్ సెక్యూరిటీ మీద విద్యార్థులకు, టీచర్లకు శిక్షణ ఇవ్వడానికి ఏ సంస్థ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.?
జ : మైక్రోసాఫ్ట్

8) లియోనల్ మెస్సి ఏ చెట్టుతో ఒప్పందాన్ని ఇటీవల రద్దు చేసుకున్నారు.?
జ : పారిస్ సెయింట్ జర్మన్ (PSG)

9) స్పానిష్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ రేస్ 2023 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : మ్యాక్స్ వెర్‌స్టాఫెన్

10) జర్మనీ లో జరుగుతున్న జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో మిక్స్‌డ్ టీమ్ విభాగంలో స్వర్ణం నెగ్గిన భారత షూటర్లు ఎవరు.?
జ : గౌతమి భానోత్ – అభినవ్ షా

11) ఎఫ్ఏ కప్ – 2023 ను ఏ జట్టు సొంతం చేసుకుంది.?
జ : మాంఛెస్టర్ సిటీ జట్టు

12) ప్రెంచ్ గోల్డేన్ బూట్ – 2023 ఎవరు గెలుచుకున్నారు.?
జ : కిలియన్ ఎంబాపె

13) సెంటర్ ఫర్ సైన్స్ & ఎన్విరాన్‌మెంటల్ రిపోర్ట్ లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ