EMRS JOBS : 38వేల ఉద్యోగాల పోస్టుల వారీగా ఖాళీలు & అర్హతలు

హైదరాబాద్ (జూన్ – 05) : దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూళ్ళలో 38,480 బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి నేషనల్ ఎడ్యుకేషన్ ఫర్ ట్రైబల్ సొసైటీ నోటిఫికేషన్ జారీ చేసింది.

వచ్చే మూడు సంవత్సరాలలో 740 నూతన ఏకలవ్య మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో భారీ నోటిఫికేషన్ జారీ చేశారు. త్వరలోనే ఈ పోస్టులకు నోటిఫికేషన్ లు జారీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించిన పోస్టుల సంఖ్య, వయోపరిమితి, విద్యా అర్హతలు, నియామక విధానాలను వివరిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.

◆ మొత్తం పోస్టుల సంఖ్య : 38,480

1) Principal – 740 (MSc + BEd & 50 సంవత్సరాల లోపు ఉండాలి)

2) Vice-Principal – 740 (పదోన్నతులు ద్వారా)

3) Post Graduate Teacher (PGT) – 8,140 (మాస్టర్ డిగ్రీ – బీఈడీ & 40 సంవత్సరాల లోపు ఉండాలి)

4) PGT COMPUTER SCIENCE – 740 (MSc computer science/IT) , MCA, ME, MTEch – Computer science/IT) & 40 సంవత్సరాల లోపల ఉండాలి)

5) Trained Graduate Teacher (TGT) – 8,880 (డిగ్రీ + బీఈడీ & 35 సంవత్సరాల లోపల ఉండాలి)

6) Art Teacher – 740 (ఫైన్ ఆర్ట్స్/ క్రాప్ట్స్ డిగ్రీ & 35 సంవత్సరాల లోపు ఉండాలి.)

7) Music Teacher – 740 ( సంగీతం లో డిగ్రీ & 35 సంవత్సరాల లోపు ఉండాలి.)

8) Physical Education Teacher – 1,480 (ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ & 35 సంవత్సరాల లోపు ఉండాలి.)

9) Librarian – 740 (లైబ్రరీ సైన్స్ డిగ్రీ/ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ & 35 సంవత్సరాల లోపు ఉండాలి.)

10) Counsellor – 740 (PG – సైకాలజీ/ క్లీనికల్ సైకాలజీ & 30 సంవత్సరాల లోపు ఉండాలి.)

11) Staff Nurse – 740 (బీఎస్సీ నర్సింగ్ & 35 సంవత్సరాల లోపు ఉండాలి.)

12) Hostel Warden – 1,480 (డిగ్రీ & బీఈడీ & 35 సంవత్సరాల లోపు ఉండాలి.)

13) Accountant – 740 (ఎకౌంటెంట్ డిగ్రీ & 30 సంవత్సరాల లోపు ఉండాలి.)

14) Senior Secretariat Assistant – 740 (ప్రమోషన్ ద్వారా భర్తీ)

15) Junior Secretariat Assistant – 1,480 (ఇంటర్మీడియట్ & 30 సంవత్సరాల లోపు ఉండాలి.)

16) Catering Assistant – 740 (క్యాటరింగ్ డిగ్రీ & 35 సంవత్సరాల లోపు ఉండాలి.)

17) Driver – 740 (పదో తరగతి &
డ్రైవింగ్ లైసెన్స్ & 45 సంవత్సరాల లోపు ఉండాలి.)

18) Electrician-cum-Plumber -740 (పదో తరగతి/ ITI, POLYTECHNIC, ఎలక్ట్రీషియన్ / వైర్‌మన్ & 45 సంవత్సరాల లోపు ఉండాలి.)

19) Lab Attendant – 740 (పదో తరగతి – ల్యాబ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ లేదా ఇంటర్ లో సైన్స్ గ్రూప్ & 30 సంవత్సరాల లోపు ఉండాలి.)

20) Gardener – 740 (పదో తరగతి & 35 సంవత్సరాల లోపు ఉండాలి.)

21) Cook – 740 (పదో తరగతి & 35 సంవత్సరాల లోపు ఉండాలి.)

22) Mess Helper – 1,480 (పదో తరగతి & 30 సంవత్సరాల లోపు ఉండాలి.)

23) Chowkidar 1,480 (పదో తరగతి & 30 సంవత్సరాల లోపు ఉండాలి.)

24) Sweeper -2,220 : (పదో తరగతి & 30 సంవత్సరాల లోపు ఉండాలి.)

EMRS JOB NOTIFICATION PDF