DAILY CURRENT AFFAIRS IN TELUGU 5th JUNE 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 5th JUNE 2023

1) థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ 2023 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు.?
జ : కున్లావత్ విటీద్సరన్ (థాయిలాండ్)

2) థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ 2023 మహిళల సింగిల్స్ విజేత ఎవరు.?
జ : అన్ సే యంగ్ (దక్షిణకొరియా)

3) మణిపూర్ అల్లర్ల మీద కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.?
జ : అజయ్ లాంబా

4) వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025 సదస్సు ఏ దేశం నిర్వహిస్తుంది.?
జ : యూఏఈ

5) మూడవ జి 20 హెల్త్ వర్కింగ్ గ్రూపు సమావేశం ఏ నగరంలో నిర్వహించారు.?
జ : హైదరాబాద్

6) శ్రీనగర్ పట్టణం ఎప్పటి వరకు స్మార్ట్ సిటీగా అవతరించనుంది.?
జ : జూన్ – 2024

7) ఏ దేశం తన అత్యున్నత పౌర పురస్కారమును భారత రాష్ట్రపతి ద్రౌపది మూర్ముకు ఇచ్చింది. ఆ పురష్కారం పేరు ఏమిటి.?
జ : గ్రాండ్ ఆర్డర్ ఆప్ ద చైన్ ఆఫ్ యొల్లో స్టార్

8) BPCL ఇటీవల BD7 బ్లెండెడ్ ఇంధనాన్ని అభివృద్ధి చేసింది. అంటే ఏమిటి.?
జ : 93% డీజిల్ + 7% ఆల్కహాల్

9) భారతదేశపు మొట్టమొదటి డీలక్స్ రైలు అయిన డెక్కన్ క్వీన్ ఎన్ని సంవత్సరాలను పూర్తి చేసుకుంది.?
జ : 93

10) అన్ క్లైమేడ్ డిపాజిట్లను క్లియర్ చేయటానికి “100 డేస్ – 100 పేస్” అని కార్యక్రమాన్ని ఏ బ్యాంకు ప్రారంభించింది.?
జ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

11) శృంగారానికి క్రీడాగా గుర్తింపు ఇచ్చిన దేశం ఏది.?
జ : స్వీడన్

12) సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ తన టెన్నిస్ అంబాసిడర్ గా ఎవరిని నియమించుకుంది.?
జ : సానియా మీర్జా

13) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘ఫాల్మే డీ’ఆర్’ అవార్డు అందుకున్న మూడవ మహిళా దర్శకురాలు ఎవరు.?
జ : జస్టిన్ ట్రైట్

14) హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు 28వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : యం యస్. రామచంద్రరావు

15) COP28 వ ఇంటర్నేషనల్ అడ్వైజరీ కమిటీ లో మెంబర్ గా ఎంపికైన భారతీయుడు ఎవరు.?
జ : ముఖేష్ అంబానీ