Home > CURRENT AFFAIRS > GUKESH – ప్రపంచ చెస్ ఛాంప్ డి. గుకేశ్

GUKESH – ప్రపంచ చెస్ ఛాంప్ డి. గుకేశ్

BIKKI NEWS (DEC. 12) : world chess champion 2024 Gukesh. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ 2024 గా దొమ్మరాజు గుకేశ్‌ నిలిచాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌తో జరిగిన తుది పోరులో విజేతగా నిలిచాడు. అతి పిన్న (18 ఏళ్ల) వయసులోనే ఈ ఘనత సాదించి రికార్డు సృష్టించాడు.

world chess champion 2024 Gukesh.

ఈరోజు జరిగిన 14వ రౌండ్‌ (చివరి క్లాసికల్‌ గేమ్‌)లో డింగ్‌ 6.5 పాయింట్లు సాధించగా.. గుకేశ్‌ 7.5 పాయింట్లు సాధించాడు. 2012లో విశ్వనాథ్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలుచుకున్న రెండో భారతీయుడిగానూ గుకేశ్‌ చరిత్ర సృష్టించాడు. ఏసియన్‌ చెస్‌ ఫెడరేషన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023గా రికార్డు సృష్టించాడు

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు