WOMEN’S RESERVATION BILL – మహిళ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం

న్యూడిల్లీ (సెప్టెంబర్ – 19) : ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఈరోజు కీలక కేబినెట్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశాలలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు (women’s reservation bill accepted by central cabinate) క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

women’s reservation bill accepted by central cabinate

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

పార్లమెంట్, శాసనసభ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఈ బిల్లు ద్వారా కలగనున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సమావేశాలలోనే ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం కొరకు ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రయత్నించవచ్చు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు