WIMBLEDON 2023 : మిక్స్‌డ్ డబుల్స్ విజేతలు పావిక్ – కిచెనోక్

హైదరాబాద్ (జూలై – 15) : WIMBLEDON 2023 MIXED DOUBLES విజేతలుగా M. Pavic, L. Kichenok జోడి నిలిచింది. ఫైనల్ లో ఈ జోడి Y. Xu & J. Vliegen జోడి పై 6 – 4, 6- 7 (9-11), 6 – 3 తేడాతో గెలుపొందింది.

మొదటి రౌండ్ గెలుచుకున్న పావిక్ & కెచునోక్ జోడి రెండో రౌండ్ లో తడబడింది. అయితే కీలకమైన మూడో రౌండ్ లో తమ సత్తా చాటి 6 – 3 తేడాతో గెలవడంతో వింబుల్డన్ 2023 విజేతగా నిలిచారు.

కెచునోక్ ఉక్రెయిన్ దేశస్థురాలు కాగా, పాటిక్ క్రొయేషియా దేశస్థుడు.