IMPORTANT NATIONAL APPOINTMENTS – JUNE 2023

BIKKI NEWS : పోటి పరీక్షలను జూన్ 2023 మాసంలో జాతీయస్థాయిలో చేపట్టిన ముఖ్య నియామకాల జాబితాను చూద్దాం… వివిధ ప్రభుత్వ రంగ, ప్రైవేటు రంగ సంస్థలు, ప్రభుత్వాలు నియామకాలు చేపట్టాయి IMPORTANT NATIONAL APPOINTMENTS – JUNE 2023

◆ NATIONAL APPOINTMENTS – JUNE 2023

1) TCS చైర్మన్ :- కృతివాసన్
2) UCO BANK MD & CEO :- అశ్విని కుమార్
3) SAIL MD & CHAIRMAN :- అమరేందు ప్రకాష్
4) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) డైరెక్టర్ జనరల్ :- జనార్దన్ ప్రసాద్

5) BSF నూతన డైరెక్టర్ జనరల్ :- నితిన్ అగర్వాల్
6) RAW కాబోయే చీఫ్ :- రవి సిన్హా
7) RBI నూతన డిప్యూటీ గవర్నర్ :-స్వామినాథన్ జానకీరామన్
8) UIDAI నూతన సీఈఓ :- అమిత్ అగర్వాల్

9) హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) నూతన మేనేజింగ్ డైరెక్టర్ :- రోహిత్ జావా
10) Gift City Ltd నూతన చైర్మన్ :- అషుముఖ్ అదియా