హైదరాబాద్ (జూలై – 15) : WIMBLEDON 2023 WOMEN’S SINGLES విజేతగా M. Vondrousova నిలిచింది. ఫైనల్ లో Jabeur పై 6-4, 6-4 తేడాతో గెలిచింది.
అన్ సీడెడ్ గా బరిలోకి దిగి ఫైనల్ కు చేరడమే కాకుండా వింబుల్డన్ ట్రోఫీని కైవసం చేసుకుంది వోండ్రాసోవా..
జాబేర్ గతేడాది కూడా వింబుల్డన్ ఫైనల్ చేరి రన్నర్ గా నిలిచింది. వొండ్రాసోవా ఖాతాలో ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.